Australian great Ian Chappell says India's attitude towards achieving excellence should be copied by the ambitious cricket nations for the well-being of the Test format.
#indvsban2019
#jaspritbumrah
#mohammedshami
#ravindrajadeja
#umeshyadav
#ishanthsharma
#IanChappell
#cricket
#teamindia
టీమిండియా విజయాలను చూసి మిగతా క్రికెట్ దేశాలు అసూయ పడుతున్నాయి అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నారు. ప్రస్తుత భారత పేసర్లు ఎక్కడైనా రాణించగలరని ధీమా వ్యక్తం చేశారు. క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలు అందుకొనేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని ఆయన కొనియాడాడు. క్రికెట్‌లో తమదైన ముద్ర వేయాలని తపించే దేశాలు టీమిండియాను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.